Saturday, August 16, 2008

తొలి పలుకు

నేనేదో పెద్ద కవినని కాదులెండి,
ఏదో అప్పుడప్పుడు కాగితాలు నలిపేస్తుంటానంతే!

అవి చూపించి ' నేనూ రాశానోచ్ ' అని చెప్పుకోవడానికంతే?